Translations:Market strings/3/te
From Olekdia Wiki
Revision as of 03:17, 14 February 2018 by Anushagolla (talk | contribs) (Created page with "పురాతన సాంప్రదాయాలు, ఆధునిక శాస్త్రం మరియు లక్షలాది మంది మన విని...")
పురాతన సాంప్రదాయాలు, ఆధునిక శాస్త్రం మరియు లక్షలాది మంది మన వినియోగదారుల చేత ఆమోదించబడిన శ్వాస పద్దతులలోకి ప్రవేశించండి! శ్వాస మరియు ధ్యానం యొక్క శక్తిని మెరుగైన జీవితాన్ని జీవితాన్ని గడపటానికి ఉపయోగించండి. మీరు యోగ, ఆహార నియంత్రణ, డైవింగ్, లేదా వేరొకటి చేసిన లేకున్నా పట్టింపు లేదు - మీరు రోజుకు 7-15 నిమిషాలకే సానుకూల ప్రభావాన్ని చూస్తారు!